: పోలీసుల అదుపులో మావోయిస్టు మిలీషియా సభ్యుడు


మావోయిస్టు మిలీషియా సభ్యుడు లొంబోరు నీలయ్య దొరను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా పాడేరులో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. నీలయ్య దొరపై ఇప్పటికే పలు కేసులున్నాయి. 2004 నుంచి మావోయిస్టులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తుండటంతో అతనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News