: వీడ్కోలు మ్యాచ్ కోసం వేచి చూస్తున్నా: సచిన్


వీడ్కోలు మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ నవంబర్ 6న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14-18 మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ తో టెండూల్కర్ కెరీర్లో 200వ టెస్ట్ ను పూర్తి చేసుకుని క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోనున్నారు. చివరి రెండు మ్యాచులలో అభిమానుల అంచనాలను అందుకోగలనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News