: ఆ బస్సుతో మాకు సంబంధం లేదు: దివాకర్ ట్రావెల్స్


ఈ తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద అగ్నికి ఆహుతైన బస్సుతో తమకెలాంటి సంబంధం లేదని దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. తాము ఆ బస్సును 2010లో జబ్బార్ ట్రావెల్స్ కు విక్రయించామని పేర్కొంది. ఆ మేరకు బస్సు అమ్మకపు ఒప్పంద పత్రాన్ని విడుదల చేసింది. బస్సు రిజిస్ట్రేషన్ ను మార్చుకోవాలని తాము పలుమార్లు జబ్బార్ ట్రావెల్స్ యాజమాన్యానికి సూచించామని దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం తెలిపింది.

  • Loading...

More Telugu News