: మృతుల వివరాల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు
కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాల కోసం మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. మృతి చెందిన వారి వివరాలను తెలుసుకోవాలనుకున్న వారు 9494600100, 08542-245927, 245930, 245932 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.