: మార్కెట్లో బంగారం, వెండి ధరలు


సోమవారం మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర రూ. 30,100 ఉండగా, ముగింపు ధర  30,350 వుంది. విజయవాడలో ఆరంభ ధర రూ.30,200 పలికితే ముగింపు ధర రూ.30,150గా వుంది. ఇక ప్రొద్దుటూరులో ఆరంభ ధర, ముగింపు ధర రూ.30,150గా వుంది.

అటు రాజమండ్రిలో ఆరంభ ధర 30,100 పలికి ముగింపు ధర రూ.29,800 వద్ద నిలబడింది. ఇటు విశాఖపట్నంలో ఆరంభ ధర రూ.29,990 వుంటే ముగింపు ధర రూ.30,050 పలికింది. ఇక మార్కెట్ లో
 వెండి విలువ చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.57,800 వుంటే, అత్యల్పంగా విజయవాడలో రూ. 54,500 పలికింది.
                          

  • Loading...

More Telugu News