: బస్సు ప్రమాదం నుంచి బయట పడ్డ ప్రయాణీకుల వివరాలు
మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద వోల్వో బస్సు దగ్ధమయిన ఘటనలో గాయాలతో బయటపడి వనపర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు ప్రయాణీకులలో శ్రీకర్(హైదరాబాద్ ), రాజేశ్(హైదరాబాద్), జైసింగ్ (ఉత్తరప్రదేశ్), మజహర్ బాషా (బెంగళూరు), జోగేశ్(బెంగళూరు) ఉన్నారు.