: రాహుల్ తో భేటీ అయిన చిరంజీవి 04-02-2013 Mon 17:14 | ఏఐసీసీ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఢిల్లీలో నేడు భేటీ అయ్యారు. పర్యాటక శాఖ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పనపై ఈ భేటీలో రాహుల్ తో చిరంజీవి చర్చించినట్లు తెలుస్తోంది.