: తెలంగాణను ఆపగలిగేవారు లేరు: జానారెడ్డి


తెలంగాణను ఆపగలిగేవారు లేరని మంత్రి జానారెడ్డి ఉద్ఘాటించారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న కాంగ్రెస్ జైత్రయాత్ర సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆగదని, ఆపగలిగే వారు లేరని ఆయన అన్నారు. స్వపరిపాలన, సుపరిపాలన తాము అందిస్తామని, సామాజిక తెలంగాణ ఆవిర్భావం జరిగిందని ఆయన చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం దిశగా తాము అడుగులు వేస్తున్నామని జానారెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News