: జగన్ ఎలాంటి టర్న్ తీసుకుంటారో అర్థం కావడంలేదు: వీహెచ్


వైఎస్సార్సీపీ అధినేత జగన్ తొలుత తెలంగాణ వాదానికి జై కొట్టి, ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ఇక, మున్ముందు జగన్ ఎలాంటి టర్న్ తీసుకుంటారో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. సీఎం కిరణ్ కూడా ఇంతకుముందు తెలంగాణ తన చేతిలో లేదని, సోనియా ఇస్తే స్వాగతిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడాయన యూటర్న్ తీసుకున్నారని వీహెచ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News