: ఐటీఐపై ఏసీబీ దాడి.. పర్యవేక్షకుల నుంచి భారీగా నగదు స్వాధీనం
నెల్లూరు జిల్లా వాకాడులో ఐటీఐపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పరీక్షల్లో పాస్ చేయిస్తామని చెప్పి విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు పర్యవేక్షకుల నుంచి 2,13,700 రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.