: ప్రత్యేక పార్టీ ఆలోచన సీఎం కిరణ్ కు లేదు: శైలజానాథ్


సమైక్యాంధ్ర పేరిట ప్రత్యేక పార్టీ పెట్టే ఆలోచన సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేదని మంత్రి శైలజానాథ్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీఎం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, తాము చివరి వరకు పోరాడతామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News