: ఆన్ లైన్ లో ఉల్లిపాయలను విక్రయించనున్న బీజేపీ


ఢిల్లీ వాసులకు అన్ లైన్లో ఉల్లిపాయలను విక్రయించేందుకు అనుమతించాలంటూ ఎలక్షన్ కమిషన్ కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. అనుమతిస్తే, హోల్ సేల్ మార్కెట్లో కొన్న ధరకే ఢిల్లీ వాసులకు ఉల్లిపాయలను విక్రయించడం ద్వారా వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఓట్లు, సీట్లను రాబట్టుకోవాలని బీజేపీ యోచిస్తోంది. బయట షాపుల వద్ద రద్దీ తగ్గించేందుకు mandirate.com సైటులో విక్రయిస్తామని, డోర్ డెలివరీ చేస్తామని బీజేపీ అంటోంది. ఓట్ల కోసం పాట్లు అంటే ఇవేనేమో..!

  • Loading...

More Telugu News