: డిగ్రీ విద్యార్ధిని కిడ్నాప్ కు యత్నం


రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, అపహరణలు చోటుచేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా గణపవరం నుంచి చిలకలూరిపేటకు వస్తున్న డిగ్రీ విద్యార్ధినిని అపహరించేందుకు దుండగులు యత్నించారు. దీంతో, విద్యార్థిని చిలకలూరిపేట బస్టాండ్ వద్ద ఆటోలోంచి దూకింది. ఈ ఘటనతో స్థానికులు అప్రమత్తం కాగా, ఆటోడ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన విద్యార్థినిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News