: అక్రమంగా తరలిస్తున్న ఐరన్ ఓర్ స్వాధీనం


అనంతపురం జిల్లా ఓబుళాపురంలోని ఓఎంసీ నుంచి ముడి ఇనుము అక్రమ తరలింపు రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీనికి సంబంధించి పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అటవీశాఖ అధికారులు మూడు ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్న ఐరన్ ఓర్ ను పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News