: నాలుగేళ్ల బాలిక కిడ్నాప్
అభం శుభం ఎరుగని నాలుగేళ్ల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ లో జరిగింది. తమ చిన్నారిని అపహరించినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.