: ముగిసిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సమావేశం


ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్యక్షతన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సమావేశం ఢిల్లీలో ముగిసింది. విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి, ఇతర అధికారులు దీనికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ వరదలపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని అధికారులతో చర్చించారు.

  • Loading...

More Telugu News