: రంగారెడ్డి కోర్టులో జగన్ పై ప్రైవేటు వ్యాజ్యం


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రంగారెడ్డి కోర్టులో ప్రైవేటు వ్యాజ్యం దాఖలైంది. రెండు రోజుల కిందట (శనివారం) నిర్వహించిన 'సమైక్య శంఖారావం' సభలో జాతీయగీతాన్ని అవమానపర్చారంటూ జనార్ధన్ అనే న్యాయవాది ప్రైవేటు వ్యాజ్యం నమోదు చేశారు. ఈ మేరకు వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయస్థానం.. కేసు నమోదుచేసి దర్యాప్తు జరిపించాలని సరూర్ నగర్ పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News