: రూ. 20 వేల కోట్ల ఆస్తుల టైటిల్ డీడ్స్ సమర్పించండి... సహారాను ఆదేశించిన సుప్రీంకోర్టు


సంస్థకు చెందిన రూ. 20 వేల కోట్ల ఆస్తుల ఒరిజినల్ టైటిల్ డీడ్స్ ను సెబీకి సమర్పించాల్సిందిగా సహారా గ్రూప్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మదుపుదార్లకు చెల్లించాల్సిన రూ. 24 వేల కోట్లకు గ్యారంటీగా వీటిని సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. నవంబర్ 11వ తేదీ లోపల వీటిని సమర్పించాలని తెలిపింది. సహారా గ్రూప్ ఇప్పటికే రూ. 5 వేల కోట్లు సెబీకి చెల్లించింది.

  • Loading...

More Telugu News