: బాధితుల కోసం పడవ ఎక్కిన చంద్రబాబు


వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్డు మార్గం లేని ఓ ప్రాంతానికి పడవలో వెళ్లి మరీ బాధితులను పరామర్శించారు. విశాఖలోని మునగపాక మండలం చూచుకొండ గ్రామ బాధితులను పలకరించడానికి బాబు ఇలా పడవలో వెళ్ళారు. ఈ సందర్బంగా బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వరదల్లో చిక్కుకుపోయిన వారిని తాము అన్ని విధాలా ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News