: దెబ్బతిన్న పంటలను పరిశీలించిన తెరాస ఎమ్మెల్యేలు


ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలను తెరాస ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ఈ బృందంలో ఈటెల రాజేందర్, భిక్షపతి ఉన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాలని, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లించాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News