కరడుగట్టిన తీవ్రవాది యాసిన్ భత్కల్ ను 15 రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుతో పాటు, దేశంలో జరిగిన పలు పేలుళ్ల కేసుల్లో భత్కల్ ప్రధాన నిందితుడు.