విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెంలో కేంద్రమంత్రి చిరంజీవిని వరద బాధితులు అడ్డుకున్నారు. వరద సహాయ చర్యలు చేబట్టడంలో కేంద్రం విఫలమైందంటూ మండిపడ్డారు.