వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవుకు చేరుకున్నారు. తిరుపతి నుంచి హెలికాప్టర్ లో వచ్చిన ఆయన ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.