: బస్సు, లారీ ఢీ : 35 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం


ఆర్టీసీ బస్సు, లారీ ఒకదానికొకటి ఢీకొన్న సంఘటనలో 35 మంది గాయపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండలం సర్పల్లి దగ్గర ఈ రోజు ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News