: పూర్తి స్థాయికి చేరుకున్న నిజాంసాగర్ నీటిమట్టం
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్ జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఇప్పటికీ వరదనీరు నిజాంసాగర్ కు భారీ ఎత్తున వచ్చి చేరుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో 4,460 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.