: బెంగళూరులో మొయిలీ ఇంటిని ముట్టడించిన విశాలాంధ్ర కార్యకర్తలు
కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ నివాసాన్ని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు, కార్యకర్తలు ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ బెంగళూరులోని మంత్రి ఇంటి ఎదుట వారు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.