: శ్రీకాకుళంలో కుండపోత


శ్రీకాకుళంలో నేడు కుండపోతగా వర్షం కురిసింది. 30 సెంటీమీటర్ల వర్షం పడినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, నాగావళి, వంశధార నదులు భీకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో, అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

  • Loading...

More Telugu News