: పాట్నా పేలుళ్ళను ఖండించిన చంద్రబాబు


బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన వరుస పేలుళ్ళపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. శ్రీకాకుళంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేలుళ్ళను ఖండిస్తున్నట్టు తెలిపారు. కేంద్రంపై మండిపడ్డారు. విపక్షాల సభలో బాంబులు పేలడాన్ని బట్టి కేంద్రం పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.

  • Loading...

More Telugu News