: కాంగ్రెస్ తో జగన్ ఒప్పందం ఇప్పుడు విషయం రుజువైంది: పయ్యావుల


హైదరాబాదులో నిన్న జరిగిన సమైక్య శంఖారావం సభతో కాంగ్రెస్ తో జగన్ చేతులు కలిపారన్న విషయం రుజువైందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సభ ఆద్యంతం '10 జన్ పథ్' స్క్రిప్టు ప్రకారమే జరిగిందని దుయ్యబట్టారు. ఇక, ఆ సభలో వైఎస్సార్సీపీ జెండాలు పట్టుకుని కూర్చుంది టీఆర్ఎస్ కార్యకర్తలేనని పయ్యావుల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News