: బహ్రెయిన్ లో భారత కార్మికులకు వలంటీర్ల రక్షణ


బహ్రెయిన్ లో భారత కార్మికులు వారి యజమానుల వేధింపులకు గురి కాకుండా చూసేందుకు వలంటీర్లను నియమించాలని అక్కడి భారతీయ ఎంబసీ కోరుతోంది. యజమానులతో కార్మికులకు ఉన్న సమస్యలను పరిష్కరించడంలో వీరు సాయపడతారు. సాధారణంగా ఈ వేధింపులపై కార్మికులు పోలీసులను సంప్రదించలేకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వారికి ధైర్యం చెప్పి, సాయం చేసేందుకు వలంటీర్లను నియమించాలని ఎంబసీ అక్కడి సొసైటీలను, అసోసియేషన్లను కోరుతోంది.

  • Loading...

More Telugu News