: బాబు వెంట పాదయాత్రలో బాలయ్య, లోకేశ్!


కృష్ణా జిల్లాలో ఆరో రోజు కొనసాగుతున్న 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు కురుమద్దాలి నుంచి ప్రారంభించారు. కాగా, యాత్ర మధ్యలో కొమరవోలు నుంచి బాబుతో కుమారుడు లోకేశ్, బాలకృష్ణ కలిసి పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News