: జగన్ సీఎం అయితే ప్రజల ఆస్తులు మిగలవంటున్న కాంగ్రెస్ నేత


వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ సీఎం అయితే ప్రజల ఆస్తులు మిగలవని హెచ్చరించారు. జగన్ విషయమంలో ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలని వీహెచ్ అన్నారు. అవినీతి కేసులో జైలుకెళ్ళొచ్చిన జగన్ సభకు ప్రజలు హాజరుకావడం సరికాదన్నారు.

  • Loading...

More Telugu News