: జాతీయ గీతం పట్ల జూపూడి నిర్లక్ష్యం


సమైక్య శంఖారావం సభ ముగింపు సందర్భంగా జాతీయగీతం ఆలపించడంలో ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 'జనగణమన..' అంటూ ఓ పంక్తి పాడి మౌనం దాల్చారు. మిగతా పంక్తులను పక్కనున్నవారు పూర్తి చేశారు. ఈ సమయంలో జూపూడి అయోమయంగా పక్కనున్న వారివైపు చూస్తూ ఉండడం విమర్శలకు తావిస్తోంది. మొత్తానికి 'జనగణమన..' గీతం పట్ల వైఎస్సార్సీపీ నేతలు అమర్యాదకరంగా ప్రవర్తించారన్నది టెలివిజన్ చానళ్ళ లైవ్ కవరేజి సాక్షిగా స్పష్టమైంది.

  • Loading...

More Telugu News