: కెనడా చిత్రోత్సవంలో ఉత్తమ విదేశీ చిత్రంగా రాజేంద్ర ప్రసాద్ 'డ్రీమ్'
నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'డ్రీమ్' కు 'రాయల్ రీల్' పురస్కారం దక్కింది. కెనడా చిత్రోత్సవాల్లో భాగంగా ప్రదర్శింపబడిన ఈ చిత్రాన్ని జ్యూరీ సభ్యులు ఉత్తమ 'రాయల్ రీల్' పురస్కారానికి ఎంపిక చేశారు. దాదాపు 30 చిత్రాలతో పోటీపడిన 'డ్రీమ్' విదే
అవార్డు దక్కిన నేపథ్యంలో హైదరాబాదులోని ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర దర్శకుణ్ని, ఇతర సాంకేతిక వర్గాన్ని పలువురు అభినందించారు. రాజేంద్రప్రసాద్, కేరళ నటి జయశ్రీ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కె. భవానీ శంకర్ విభిన్న కథాంశంతో రూపొందించారు. గత సంవత్సరం అక్టోబర్ 6న ఈ చిత్రం విడుదలైంది.