: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కిరణ్ సర్కారు దీపావళి బహుమతి ప్రకటించింది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ సీఎం కిరణ్ నిర్ణయం తీసుకున్నారు. 8.6 శాతం పెరిగిన డీఏ 2013 జూలై నుంచి వర్తింజేస్తారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో 14 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది.

  • Loading...

More Telugu News