: విద్యావంతులు తప్పకుండా రాజకీయాల్లోకి రావాలి: శశి థరూర్


నేరస్తులతో నిండిన రాజకీయాలకు ముగింపు పలకాలంటే విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని కేంద్రమంత్రి శశిథరూర్ పిలుపునిచ్చారు. తమ సరికొత్త ఆలోచనలతో, అభిప్రాయాలతో ప్రజల తరపున విద్యావంతులు బాధ్యత వహించాలని కోరారు. అప్పుడే ఇలాంటి రాజకీయాలకు ముగింపు పడుతుందన్నారు. దేశంలో ఉన్న ప్రతి ముగ్గురు ఎంపీల్లో ఒకరిపై క్రిమినల్ కేసులున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News