: ఇది 23 జిల్లాల సమైక్య శంఖారావం: గట్టు


సమైక్య శంఖారావం సభలో వైఎస్సార్సీపీ నేత గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ, ఇది 23 జిల్లాల సమైక్య శంఖారావం అని చెప్పుకొచ్చారు. ఈ సభకు అన్ని ప్రాంతాల వారు హాజరయ్యారని స్పష్టం చేశారు. తెలుగువారంతా ఏకంగా ఉండాలని 1911లోనే తీర్మానం జరిగిందని తెలిపారు. ఇది రెండు ప్రాంతాల మధ్య జరుగుతున్న ఘర్షణ కాదని.. రెండు వాదాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని అభివర్ణించారు.

  • Loading...

More Telugu News