: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత పెద్దాయనదే: రెహమాన్


ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని వైఎస్సార్సీపీ నేత రెహమాన్ తెలిపారు. సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ, రాజశేఖరరెడ్డి కల్పించిన అవకాశం వల్లే పేద ముస్లిం సోదరులు కొన్ని సౌకర్యాలను అందుకోగలుగుతున్నారని ఆయన అన్నారు. ఢిల్లీలోని నేతలంతా జగన్ సభ ఎలా జరుగుతోందా? అని చూస్తున్నారని.. వారికి వినపడేలా సమైక్య శంఖారావ గర్జన వినపడాలని సభికులకు సూచించారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్.. ఎవడబ్బ సొమ్ము కాదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News