: ఇంటి నుంచి సభాస్థలికి బయల్దేరిన జగన్
'సమైక్య శంఖారావం' సభకు హాజరయ్యేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన ఇంటి నుంచి కొద్దిసేపటి క్రితం బయల్దేరారు. హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో ఈ సభ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి కాసేపట్లో ఆయన సభాస్థలికి చేరుకోనున్నారు.