: బెయిల్ గడువు పొడిగించండి: సీబీఐ కోర్టులో శ్రీలక్ష్మి పిటిషన్
ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ పూర్తయ్యేంత వరకూ తన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని కోరుతూ మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా అంతకుముందు అనారోగ్యం కారణంగా శ్రీలక్ష్మికి ఇచ్చిన