: గూడఛర్యం అనుమానంతో హోంశాఖ అధికారిపై విచారణ
దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్నిపా
ఇటీవలే పోక్రాన్ లో ముగిసిన ‘ఐరన్ ఫిస్ట్’ యుద్ధ విన్యాసాలకు సంబంధించిన విషయాలను ఐఎస్ఐ కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో సుమర్ ను ఫిబ్రవరిలో రాజస్థాన్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రేశ్వర్ కు అతనితో ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.