: కూలిన సబ్ జైలు గోడ


గత మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో నల్గొండ జిల్లా భువనగిరిలో ఉన్న సబ్ జైలు గోడ కూలిపోయింది. ఈ ఘటన ఈ తెల్లవారుజామున జరిగింది. ప్రస్తుతం ఈ జైలులో 33 మంది ఖైదీలు ఉన్నారు. దీంతో, ఈ ఖైదీలందరినీ భారీ ఎస్కార్ట్ మధ్య నల్గొండ జిల్లా జైలుకు తరలిస్తామని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. జరిగిన ఘటనతో, జైళ్ల భద్రత డొల్లేనంటూ స్థానికులు నవ్వుకుంటున్నారు.

  • Loading...

More Telugu News