: ఎన్నికల టిక్కెట్లు.. ప్రజలకు అందుబాటులో ఉండేవారికే: బాబు


వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న విషయం ఈ పార్టీ నేత చంద్రబాబు నాయుడు చూచాయగా వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికలో కార్యకర్తల అభిప్రాయాలకూ విలువిస్తామని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ప్రజలకు అందుబాటులో ఉండే వారికే పార్టీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న బాబు ఈ రోజు పెనమలూరు, గన్నవరం టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 

  • Loading...

More Telugu News