: సోనియాతో ముగిసిన గవర్నర్ భేటీ


యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. గత మూడు రోజులుగా గవర్నర్ హస్తినలోనే మకాం వేసి ఢిల్లీ పెద్దలను కలిశారు. రాష్ట్ర స్థితిగతులపై వారితో చర్చించారు. కాగా, ఈ రాత్రికి గవర్నర్ హైదరాబాదుకు బయలుదేరే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News