: 'అభయ'కు కొవ్వొత్తులతో మద్దతు కార్యక్రమం వాయిదా: నారా లోకేశ్
ఇటీవలే హైదరాబాదులో కారు డ్రైవర్ల చేతిలో అత్యాచారానికి గురైన ఐటీ ఉద్యోగిని 'అభయ'కు మద్దతుగా టీడీపీ ఈ సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించగా.. రాష్ట్ర రాజధానిలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని నారా లోకేశ్ తెలిపారు.