: బెంగళూరులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రతినిధుల సమావేశం


బెంగళూరులోని కర్ణాటక సచివాలయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మన రాష్ట్రం తరపున మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. తుంగభద్ర ఎగువ కాల్వ ఆధునీకరణ, రాష్ట్రాల సరిహద్దు సమస్యలపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News