: ఎన్ఐఏ అదుపులో మరో ముగ్గురు అనుమానితులు
దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ఈ రోజు మరో ముగ్గురు అనుమానితులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన అఫ్జల్ గఫార్, సయీద్ ఖాన్, సయీద్ ముదనార్ ను అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.