: వరద ప్రాంతాల్లో రేపటి నుంచి బాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపటి నుంచి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ వెళతారు. రోజుకో జిల్లా చొప్పున శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు చంద్రబాబు పర్యటించనున్నారు.