: గవర్నర్ తో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ


ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ తో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో విభజన వల్ల తలెత్తే పరిణామాలు, ప్రకటన అనంతరం సీమాంధ్రలో ఆందోళనలు, ఉద్యోగుల ఉద్యమం వంటి పరిస్థితులపై ఆయనతో చర్చిస్తున్నారు. గత మూడు రోజులుగా దేశ రాజధానిలో మకాం వేసిన గవర్నర్ ఢిల్లీ పెద్దలను కలిసే పనిలో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News