: విజయవాడ దుర్గగుడిపైకి వాహనాల నిలిపివేత


భారీగా కురుస్తున్న వర్షాలతో కృష్ణాజిల్లా విజయవాడ జలమయమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. కాగా, దుర్గగుడిపైకి అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అటు, మచీలీపట్నం, గుడివాడలో కుండపోత వర్షాలు పడుతున్నాయి.

  • Loading...

More Telugu News